4.3 C
London
Wednesday, January 22, 2025
Homeసంగారెడ్డిజగ్గారెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ

జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ

Date:

సంగారెడ్డిలోని ఆయన నివాసం వద్ద అంగరంగవైభవంగా మహోత్సవ నిర్వహణ

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related stories

కొండపోచమ్మ జలాశయంలో… అయిదుగురు యువకులు గల్లంతు

సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో అయిదుగురు యువకులు గల్లంతు...

అల్ప్రాజోలం అమ్మి.. రూ.60కోట్లు సంపాదించారు

ఉత్పత్తి చేసేందుకు లండన్​ లో పీజీ చదువుతున్న విద్యార్థి సాయం సంగారెడ్డి జిల్లా...

సీఎం రేవంత్ నిర్ణయం.. రైతుల్లో సంతోషం

సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి...

రాష్ట్రంలోనే ఎక్కువ చలి ఇక్కడే

అత్యల్పంగా 6.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి...

తెలంగాణ ప్రజలు ఎర్రజెండాను కోరుకుంటున్నారు

రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా సంగారెడ్డిలో మహాసభలు ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది...

Latest stories