2.3 C
London
Saturday, February 1, 2025
Homeరాష్ట్రంఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా!

ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా!

Date:

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC Elections) నియోజకవర్గ స్థానాలకు ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్​ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్​, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్​ అమల్లోకి రానుంది. నల్గొండ-ఖమ్మం- వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్- నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు.

నోటిఫికేషన్ విడుదల: 3 ఫిబ్రవరి 2025

నామినేషన్లకు చివరి గడువు: 10 ఫిబ్రవరి 2025

నామినేషన్ల పరిశీలన: 11 ఫిబ్రవరి 2025

నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు: 13 ఫిబ్రవరి 2025

పోలింగ్: 27 ఫిబ్రవరి 2025

పోలింగ్ జరిగే సమయం: ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు

కౌంటింగ్: 3 మార్చి 2025

Related stories

గుర్తుపట్టలేనంతగా మారిన పోలీస్​ ఆఫీసర్​

ఈ ఫొటోలో కనిపిస్తున్న పోలీస్​ ఆఫీసరు ఎవరో తెలుసా? ఆయనతో బాగా...

కొండపోచమ్మ జలాశయంలో… అయిదుగురు యువకులు గల్లంతు

సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో అయిదుగురు యువకులు గల్లంతు...

అల్ప్రాజోలం అమ్మి.. రూ.60కోట్లు సంపాదించారు

ఉత్పత్తి చేసేందుకు లండన్​ లో పీజీ చదువుతున్న విద్యార్థి సాయం సంగారెడ్డి జిల్లా...

సీఎం రేవంత్ నిర్ణయం.. రైతుల్లో సంతోషం

సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి...

రాష్ట్రంలోనే ఎక్కువ చలి ఇక్కడే

అత్యల్పంగా 6.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి...

Latest stories