సంగారెడ్డిలోని ఆయన నివాసం వద్ద అంగరంగవైభవంగా మహోత్సవ నిర్వహణ
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.