తెలంగాణమెదక్సంగారెడ్డిసిద్దిపేట

Muncipal Elections: ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపాలిటీల చైర్‌పర్సన్ రిజర్వేషన్ల జాబితా

ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల చైర్‌పర్సన్ రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. సంగారెడ్డిలో 11, మెదక్‌లో 5, సిద్దిపేటలో 4 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్ వివరాలను ప్రకటించారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల చైర్‌పర్సన్ రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. సంగారెడ్డిలో 11, మెదక్‌లో 5, సిద్దిపేటలో 4 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్ వివరాలను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం మహిళలకు, బీసీ మరియు ఎస్సీ వర్గాలకు చైర్‌పర్సన్ పీఠాల్లో ప్రాధాన్యత కల్పించారు. దీనితో జిల్లాల్లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది.

సంగారెడ్డి జిల్లా

  • సంగారెడ్డి మున్సిపాలిటీ: మహిళా జనరల్
  • అందోల్ – జోగిపేట మున్సిపాలిటీ: అన్‌రిజర్వ్‌డ్ (జనరల్)
  • సదాశివపేట మున్సిపాలిటీ: మహిళా జనరల్
  • జహీరాబాద్ మున్సిపాలిటీ: బీసీ జనరల్
  • గుమ్మడిదల మున్సిపాలిటీ: బీసీ జనరల్
  • ఇస్నాపూర్ మున్సిపాలిటీ: మహిళా జనరల్
  • గడ్డపోతారం మున్సిపాలిటీ: ఎస్సీ మహిళ
  • కోహిర్ మున్సిపాలిటీ: ఎస్సీ జనరల్
  • ఇంద్రేశం మున్సిపాలిటీ: ఎస్సీ మహిళ
  • నారాయణఖేడ్ మున్సిపాలిటీ: అన్‌రిజర్వ్‌డ్ (జనరల్)

మెదక్ జిల్లా

  • మెదక్ మున్సిపాలిటీ: బీసీ మహిళ
  • నర్సాపూర్ మున్సిపాలిటీ: జనరల్ మహిళ
  • తూప్రాన్ మున్సిపాలిటీ: జనరల్ మహిళ
  • రామాయంపేట మున్సిపాలిటీ: జనరల్ మహిళ

సిద్దిపేట జిల్లా

  • సిద్దిపేట మున్సిపాలిటీ: బీసీ జనరల్
  • గజ్వేల్ మున్సిపాలిటీ: బీసీ మహిళ
  • చేర్యాల మున్సిపాలిటీ: ఎస్సీ మహిళ
  • హుస్నాబాద్ మున్సిపాలిటీ: ఎస్సీ జనరల్
  • దుబ్బాక మున్సిపాలిటీ: బీసీ మహిళ

ఈ రిజర్వేషన్ల ప్రకటనతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నాయి. ఆయా వర్గాల అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *