తెలంగాణసంగారెడ్డి
సంగారెడ్డిలో జగ్గారెడ్డి మార్క్.. మున్సిపల్ చైర్మన్‌గా ఎవరంటే..

సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు అభ్యర్థులను ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి, నిర్మలా అధికారికంగా ప్రకటించారు.
మున్సిపల్ చైర్మన్: కూన వనిత సంతోష్
వైస్ చైర్మన్: షేక్ షఫీ హఫీజ్



