తెలంగాణసంగారెడ్డి
సదాశివపేట మున్సిపల్ చైర్మన్ ఖరారు.. ఎవరంటే?

సదాశివపేట: సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడమే కాకుండా, కీలక పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. జగ్గారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిచ్చారు.
- మున్సిపల్ చైర్మన్: మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ
- వైస్ చైర్మన్: రేణుక చిరు



