తెలంగాణసంగారెడ్డి

Sangareddy: సంగారెడ్డి మున్సిపల్ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఎవరెవరంటే?

సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. 35 వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు

సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. 35 వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. మున్సిపాలిటీలోని 38 వార్డులకు గాను, 4, 22, 33వ వార్డులు మినహా మిగిలిన 35 వార్డులకు అభ్యర్థులను టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సమక్షంలో ప్రకటించారు.

అభ్యర్థుల జాబితా:

వార్డు 1 కుమ్మరి కృష్ణ

వార్డు 2 ఆవుల సునీత

వార్డు 3వ నాంచారి కుమార్

వార్డు 5 బీబీ పూర్నూర్ జహాన్

వార్డు 6 ఎండీ ఖాజా నవాజుద్దీన్

వార్డు 7 వంశీ కృష్ణ

వార్డు 8 భూమేష్

వార్డు 9 శ్రీలత శ్రీశైలం

వార్డు 10 శైలేందర్ రెడ్డి

వార్డు 11 గడ్డం తులసి రామ్

వార్డు 12 ప్రవీణ్ (సీఎస్ఐ)

వార్డు 13 బేగరి వీణా కుమారి

వార్డు 14 భవాని శంకర్ (భువి)

వార్డు 15 దన్నారం సుష్మిత

వార్డు 16 శాంతి

వార్డు 17 జ్యోతి

వార్డు 18 యశస్విని

వార్డు 19 గుర్రం ఝాన్సీ

వార్డు 20 అనీస్ సుల్తానా

వార్డు 21 తోపాజీ వీణా హరీష్

వార్డు 23 కూన వనిత

వార్డు 24 ఉల్ఫత్ సుల్తానా

వార్డు 25 అయేషా సుల్తానా

వార్డు 26 షేక్ షఫీ హఫీజ్

వార్డు 27 ఎం. శిరీష శశికాంత్

వార్డు 28 జీ. సంగీత మహేష్

వార్డు 29 నీరుడి మీన

వార్డు 30 జి. మనీష

వార్డు 31 జగ్గరి సతీష్ రెడ్డి

వార్డు 32 జగ్గరి రమ్యశ్రీ

వార్డు 34 రిజ్వాన బేగం (అడ్డు)

వార్డు 35 కడమంచి నర్సమ్మ

వార్డు 36 సాతెల్లి మాధురి

వార్డు 37 జార్జ్ మాథ్యూ

వార్డు 38 నదీమ్

పెండింగ్ వార్డులు: 4, 22, 33వ వార్డుల అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *