Flash Flash: సంగారెడ్డి మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి లిస్ట్ ఇదే.. చెక్ చేయండి
సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల వివరాలు విడుదల చేశారు.

సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల వివరాలు విడుదల చేశారు. మొత్తం 38 వార్డులకు సంబంధించిన పూర్తి ఇక్కడ చెక్ చేయొచ్చు.
సంగారెడ్డి మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ల జాబితా
- వార్డు 1: బి.సి (BC) – జనరల్
- వార్డు 2: జనరల్ (GEN) – మహిళ (WOMEN)
- వార్డు 3: ఎస్.సి (SC) – జనరల్(General)
- వార్డు 4: ఎస్.సి (SC) – జనరల్
- వార్డు 5: జనరల్ (GEN) – మహిళ (WOMEN)
- వార్డు 6: బి.సి (BC) – జనరల్
- వార్డు 7: బి.సి (BC) – జనరల్
- వార్డు 8: బి.సి (BC) – జనరల్
- వార్డు 9: బి.సి (BC) – మహిళ (WOMEN)
- వార్డు 10: జనరల్ (GEN) – జనరల్
- వార్డు 11: జనరల్ (GEN) – జనరల్
- వార్డు 12: జనరల్ (GEN) – జనరల్
- వార్డు 13: ఎస్.సి (SC) – మహిళ (WOMEN)
- వార్డు 14: జనరల్ (GEN) – జనరల్
- వార్డు 15: జనరల్ (GEN) – మహిళ (WOMEN)
- వార్డు 16: జనరల్ (GEN) – జనరల్
- వార్డు 17: జనరల్ (GEN) – మహిళ (WOMEN)
- వార్డు 18: జనరల్ (GEN) – మహిళ (WOMEN)
- వార్డు 19: బి.సి (BC) – మహిళ (WOMEN)
- వార్డు 20: జనరల్ (GEN) – మహిళ (WOMEN)
- వార్డు 21: జనరల్ (GEN) – మహిళ (WOMEN)
- వార్డు 22: బి.సి (BC) – జనరల్
- వార్డు 23: బి.సి (BC) – జనరల్
- వార్డు 24: జనరల్ (GEN) – మహిళ (WOMEN)
- వార్డు 25: జనరల్ (GEN) – మహిళ (WOMEN)
- వార్డు 26: జనరల్ (GEN) – జనరల్
- వార్డు 27: బి.సి (BC) – మహిళ (WOMEN)
- వార్డు 28: బి.సి (BC) – మహిళ (WOMEN)
- వార్డు 29: ఎస్.సి (SC) – జనరల్
- వార్డు 30: బి.సి (BC) – మహిళ (WOMEN)
- వార్డు 31: జనరల్ (GEN) – జనరల్
- వార్డు 32: జనరల్ (GEN) – మహిళ (WOMEN)
- వార్డు 33: ఎస్.టి (ST) – జనరల్
- వార్డు 34: జనరల్ (GEN) – మహిళ (WOMEN)
- వార్డు 35: ఎస్.సి (SC) – మహిళ (WOMEN)
- వార్డు 36: బి.సి (BC) – మహిళ (WOMEN)
- వార్డు 37: బి.సి (BC) – జనరల్
- వార్డు 38: జనరల్ (GEN) – జనరల్

మొత్తం 38 వార్డులకు గాను 121 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మునిసిపాలిటీ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 83,668గా ఉన్నట్లు తెలిపారు. వార్డు రిజర్వేషన్ వివరాల ప్రకారం బీసీ కేటగిరీకి 1, 6, 7, 8, 9, 19, 22, 23, 27, 28, 30, 36, 37 వార్డులు కేటాయించగా, మొత్తం 13 వార్డులు బీసీ రిజర్వేషన్‌కు చెందాయి. జనరల్ కేటగిరీకి 2, 5, 10, 11, 12, 14, 15, 16, 17, 18, 20, 21, 24, 25, 26, 31, 32, 34, 38 వార్డులు కేటాయించగా, ఇవి మొత్తం 19.
ఎస్సీ రిజర్వేషన్‌కు 3, 4, 13, 29, 35 వార్డులు కేటాయించగా, ఎస్టీ రిజర్వేషన్‌కు 33వ వార్డు ఒక్కటే కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ విధంగా మొత్తం 38 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ కేటాయింపుల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లా ప్రధాన కేంద్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల కోసం అధికారులు ఈ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇందులో ఎస్.సి, ఎస్.టి, బి.సి మహిళలకు నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించడం జరిగింది.



