పదో తరగతి పరీక్షల షెడ్యూలు విడుదల!

0
29

మార్చి 21న మొదలై ఏప్రిల్​ 4న పూర్తి

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణ షెడ్యూలు విడుదలైంది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ గురువారం ఈ మేరకు వివరాలను ప్రకటించింది. మార్చి 21న పరీక్షలు మొదలై ఏప్రిల్​ 4న పూర్తి కానున్నాయి.

మార్చి 21 (శుక్రవారం) – ఫస్ట్​ లాంగ్వేజ్​

మార్చి 22 (శనివారం) – సెకండ్​ లాంగ్వేజ్​

మార్చి 24 (సోమవారం) – థర్డ్​ లాంగ్వేజ్​

మార్చి 26 (బుధవారం) – గణితం

మార్చి 28 (శుక్రవారం) – ఫిజికల్​ సైన్స్​

మార్చి 29 (శనివారం) – బయాలజికల్​ సైన్స్​

ఏప్రిల్​ 02(బుధవారం) – సోషల్​ స్టడీస్​

ఏప్రిల్​ 03(గురువారం) – ఓఎస్​ఎస్​సీ మెయిన్​ లాంగ్వేజ్​ కోర్స్​ – 1 , ఎస్​ఎస్​సీ ఒకేషనల్​​ కోర్సు

ఏప్రిల్​ 04 (శుక్రవారం) – ఓఎస్​ఎస్​సీ మెయిన్​ లాంగ్వేజ్​ కోర్స్​ – 2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here