తెలంగాణసంగారెడ్డి

Isnapur: మున్సిపల్ ఎన్నికల నగారా: ఇస్నాపూర్, జిన్నారం, గడ్డపోతారం రిజర్వేషన్లు ఖరారు!

జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి మొదలైంది. అధికారులు వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి తుది జాబితాను విడుదల చేశారు.

సంగారెడ్డి: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి మొదలైంది. అధికారులు వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి తుది జాబితాను విడుదల చేశారు. ఇస్నాపూర్, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీలకు సంబంధించి కేటాయింపులు ఇలా ఉన్నాయి:

1. ఇస్నాపూర్ మున్సిపాలిటీ (మొత్తం 26 వార్డులు):

  • వార్డు 1: బీసీ(W),
  • వార్డు 2: Gen(W),
  • వార్డు 3: SC(W),
  • వార్డు 4: BC(G),
  • వార్డు 5: SC(W),
  • వార్డు 6: SC(G),
  • వార్డు 7: Gen,
  • వార్డు 8: Gen,
  • వార్డు 9: BC(W),
  • వార్డు 10: Gen,
  • వార్డు 11: Gen(W),
  • వార్డు 12: Gen,
  • వార్డు 13: Gen(W),
  • వార్డు 14: Gen(W),
  • వార్డు 15: Gen,
  • వార్డు 16: Gen,
  • వార్డు 17: ST(G),
  • వార్డు 18: BC(G),
  • వార్డు 19: Gen(W),
  • వార్డు 20: Gen(W),
  • వార్డు 21: Gen,
  • వార్డు 22: BC(W),
  • వార్డు 23: SC(G),
  • వార్డు 24: BC(W),
  • వార్డు 25: BC(G),
  • వార్డు 26: BC(G).

2. జిన్నారం మున్సిపాలిటీ:

  • ST (Women): వార్డు 12
  • SC (General): వార్డు 14, 18, 19
  • SC (Women): వార్డు 18
  • BC (Women): వార్డు 5, 9, 10
  • BC (General): వార్డు 6, 11, 17
  • General (Women): వార్డు 1, 3, 4, 8, 16, 20
  • General (General): వార్డు 2, 7, 13, 15

3. గడ్డపోతారం మున్సిపాలిటీ:

  • ST (General): వార్డు 13
  • SC (General): వార్డు 14, 16
  • SC (Women): వార్డు 5
  • BC (General): వార్డు 11, 15, 17
  • BC (Women): వార్డు 9, 8
  • General (General): వార్డు 4, 10, 17
  • General (Women): వార్డు 12, 3, 6, 1, 7, 2

రిజర్వేషన్ల ఖరారుతో ఆయా వార్డుల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్థులు తమ వార్డుల రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు పెరగడంతో ఈసారి ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *